“డర్టీ ఫెలో” మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ
మే 24న డర్టీ ఫెలో మూవీ గ్రాండ్ రిలీజ్ శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”. ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సంస్థ కార్యాలయంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ […]
Read More