తెలుగు మరియు బంజారా భాషల్లో 1980’s లో “రాదే కృష్ణ” మూవీ టీజర్ లాంచ్
తెలుగు మరియు బంజారా భాషల్లో 1980’s లో “రాదే కృష్ణ” మూవీ టీజర్ లాంచ్ ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎం ఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా రాదే కృష్ణ. ఈ సినిమాని తెలుగు మరియు బంజారా రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ […]
Read More