థ్రిల్లింగ్ ఎంరట్టైనర్ లా వస్తోన్న సిఎస్ఐ సనాతన్
థ్రిల్లింగ్ ఎంరట్టైనర్ లా వస్తోన్న సిఎస్ఐ సనాతన్ చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో శ్రీమతి సునిత సమర్పణలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన సినిమా సిఎస్ఐ సనాతన్. ఆది సాయికుమార్, మిషా నారంగ్, నందినీ రాయ్, వాసంతి, తారక్ పొన్నప్ప, అలీ రెజా, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత డిఎస్ రావు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. […]
Read More