”ది డీల్” సినిమా పోస్టర్ ఆవిష్కరణ
”ది డీల్” సినిమా పోస్టర్ ఆవిష్కరణ డిజిక్వెస్ట్, సిటిడెల్ క్రియేషన్స్ బ్యానర్లో.. డాక్టర్ అనితారవు సమర్పణలో రూపొందిన పద్మారమాకాంతరావు, కొల్వి రామకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించినన ”ది డీల్” సినిమా పోస్టర్ ను హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో ఆవిష్కరించారు. ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల […]
Read More