నివృతి వైబ్స్ నుంచి వస్తున్న మరో ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్ “నువ్వే కావాలి అమ్మ”..
నివృతి వైబ్స్ నుంచి వస్తున్న మరో ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్ “నువ్వే కావాలి అమ్మ”.. మౌనీస్ కుమార్ కల్ల సంగీత సారథ్యంలో సందీప్ సన్ను దర్శకత్వంలో సీనియర్ నటి ఆమని,మానస్ తల్లి, కొడుకులుగా. చేసిన ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్ “నువ్వే కావాలి అమ్మ”. ఈ పాటను జ్యోతి కున్నూరు నిర్మించారు. తల్లి, కొడుకులపై చిత్రీకరించిన ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్ ను మా” E.C మెంబర్ శైలజ, సీనియర్ నటి ఆమని, పద్మిని నాగులపల్లి, […]
Read More