పార్టీకి అండగా నిలబడిన వారికే ప్రాధాన్యం.. కూటమి ప్రభుత్వంలో మంత్రులు వీళ్లేనా..?
పార్టీకి అండగా నిలబడిన వారికే ప్రాధాన్యం.. కూటమి ప్రభుత్వంలో మంత్రులు వీళ్లేనా..? ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈనెల 9న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు..? కూటమి కేబినెట్ లో ఎవరికి బెర్త్ దక్కనుందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్లతో పాటు వైసీపీ ప్రభుత్వ […]
Read More