పేక మేడలు మూవీ పెయిడ్ ప్రీమియర్స్ 50 రూపాయలకే అంటున్న హీరో వినోద్ కిషన్ – జూలై 19న సినిమా విడుదల
పేక మేడలు మూవీ పెయిడ్ ప్రీమియర్స్ 50 రూపాయలకే అంటున్న హీరో వినోద్ కిషన్ – జూలై 19న సినిమా విడుదల క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించి హీరోగా చేసిన సినిమా ‘ఎవరికీ చెప్పొద్దు’ థియేటర్ మరియు ఓటిటి లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండవ సినిమాగా పేక మేడలు రాబోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్ […]
Read More