“పేక మేడలు” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఆడపిల్ల (హర్ యాంతం)’ సాంగ్ విడుదల – జూలై 19న సినిమా విడుదల
“పేక మేడలు” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఆడపిల్ల (హర్ యాంతం)’ సాంగ్ విడుదల – జూలై 19న సినిమా విడుదల ‘నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను ‘పేక మేడలు’తో హీరోగా పరిచయం చేస్తూ అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పేక మేడలు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో […]
Read More