“ప్రణయ గోదారి” మూవీ పవర్ఫుల్ గ్లింప్స్‌ని విడుదల చేసిని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి
“ప్రణయ గోదారి” మూవీ పవర్ఫుల్ గ్లింప్స్‌ని విడుదల చేసిని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి రొటీన్ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే నేటి ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్ తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా […]
Read More