ప్రతీ పౌరుడు చూడాల్సిన చిత్రం ‘శాసనసభ’

ప్రతీ పౌరుడు చూడాల్సిన చిత్రం ‘శాసనసభ’

ప్రతీ పౌరుడు చూడాల్సిన చిత్రం ‘శాసనసభ’ ‘శాసనసభ’ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించాం. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం ప్రధాకార్షణగా నిలుస్తుంది. ప్రతీ పౌరుడు చూడాల్సిన సామాజిక సందేశాత్మక చిత్రమిది’ అన్నారు నిర్మాతలు తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని. సాబ్రో ప్రొడక్షన్స్‌ పతాకంపై వారు నిర్మించిన చిత్రం ‘శాసనసభ’. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్‌ జంటగా నటించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. ఈ నెల […]

Read More