ప్రేక్షకుడికి ఆనందం – ఆలోచన రెండూ అందిస్తా: ‘దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల’తో ఇంటర్వ్యూ
ప్రేక్షకుడికి ఆనందం – ఆలోచన రెండూ అందిస్తా: ‘దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల’తో ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా నిలబడే వారు కొందరే. ఆడియన్స్ ఇప్పుడు ఏ తరహా కంటెంట్‌కు కనెక్టు అవుతారో తెలుసుకుని అలాంటి కటౌట్‌ను నిలబెట్టాలి. అప్పుడే సూపర్ హిట్టు కొట్టొచ్చు. బొమ్మ బ్లాక్‌బస్టర్ చేయోచ్చు. అలాంటి సత్తా ఉన్న వర్థమాన దర్శకుల్లో ‘రామ్ రెడ్డి పన్నాల’ ఒకరు. సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ప్రధానంగా నష్టపోతోందో, ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని, […]
Read More