ప్రేక్షకులంతా సినిమా నచ్చిందంటున్నారు – నచ్చింది గాళ్ ఫ్రెండూ సినిమా సక్సెస్ మీట్ లో చిత్రబృందం
ప్రేక్షకులంతా సినిమా నచ్చిందంటున్నారు – నచ్చింది గాళ్ ఫ్రెండూ సినిమా సక్సెస్ మీట్ లో చిత్రబృందం ఉదయ్ శంకర్, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు. గురు పవన్ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అట్లూరి […]
Read More