“బటర్ ఫ్లై” చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
“బటర్ ఫ్లై” చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బటర్ ఫ్లై. ఈ సినిమాలో భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జెన్ నెక్ట్ మూవీస్ పతాకంపై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఘంటా సతీష్ బాబు దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ […]
Read More