మాస్టర్ పీస్ మూవీ “సూపర్ డీలక్స్” 400 ప్లస్ దియేటర్లలో ఆగస్టు 9న గ్రాండ్ రిలీజ్
మాస్టర్ పీస్ మూవీ “సూపర్ డీలక్స్” 400 ప్లస్ దియేటర్లలో ఆగస్టు 9న గ్రాండ్ రిలీజ్ దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్ పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి, పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్, సమంత* ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా మాస్టర్ పీస్ మూవీగా నిలిచిన *సూపర్ డీలక్స్* ఆగస్టు 9న తెలుగు లో […]
Read More