రత్నాకర్ దర్శకత్వం లో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం

రత్నాకర్ దర్శకత్వం లో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం

రత్నాకర్ దర్శకత్వం లో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం హైదరాబాద్: జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్ కనపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ఆదివారం మాదాపూర్ లోని జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైనది. ముఖ్య అతిధిగా ఆ నలుగురు చిత్ర నిర్మాత ప్రేమకుమార్ పట్రా ముఖ్యఅతిథిగా పాల్గొని నటీనటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో రత్నాకర్ ఆర్ట్ డైరెక్టర్ […]

Read More