వకీల్ సాబ్ “దర్శకుడు వేణు శ్రీరామ్ చేతుల మీదుగా”భీమదేవరపల్లి బ్రాంచి” ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

వకీల్ సాబ్ “దర్శకుడు వేణు శ్రీరామ్ చేతుల మీదుగా”భీమదేవరపల్లి బ్రాంచి” ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

వకీల్ సాబ్ “దర్శకుడు వేణు శ్రీరామ్ చేతుల మీదుగా”భీమదేవరపల్లి బ్రాంచి” ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్. “భీమదేవరపల్లి బ్రాంచి ” ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈరోజు విడుదల చేసాడు. వేణు శ్రీరామ్ మాట్లాడుతు ప్రేక్షకులు ప్రెసెంట్ ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు ఇష్ట పడుతున్నారు.. దర్శకుడు రమేష్ చెప్పాల బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు… […]

Read More