“వరదరాజు గోవిందం” కూడా పెద్ద హిట్ అయి సముద్ర కి మంచి బ్రేక్ అవ్వాలి : హీరో సుమన్
‘కాంతారా ‘హనుమాన్’ చిత్రాల కోవలోనే ఆరు భాషల్లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం “వరదరాజు గోవిందం” కూడా పెద్ద హిట్ అయి సముద్ర కి మంచి బ్రేక్ అవ్వాలి.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హీరో సుమన్ సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి, లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి సముద్ర తాజాగా రవి జంగు హీరోగా ప్రీతి కొంగన హీరోయిన్ గా శివమహాతేజ ఫిలిమ్స్, వి.సముద్ర మూవీస్ బ్యానర్లు పై విజయలక్ష్మీ […]
Read More