గ్రాండ్ గా బ్రహ్మ వరం” పీఎస్ పరిధిలో ఫస్ట్ లుక్ లాంచ్
గ్రాండ్ గా బ్రహ్మ వరం” పీఎస్ పరిధిలో ఫస్ట్ లుక్ లాంచ్ “బ్రహ్మవరం”p.s పరిధిలో.. ఏం జరిగింది.అనేదే ఈ సినిమా కథ.దీనికి మేము ఒక థిమ్ లైన్ ఇచ్చాము. అదేంటి అంటే సమ్ టైమ్స్ మిస్టేక్స్ బ్రింగ్ జస్టిస్ అంటే కొన్ని సార్లు మనం చేసే తప్పులు కూడా.. కొంత జస్టిస్ ను తీసుకొస్తాయి. తప్పులు జస్టిస్ ను తీసుకు రావడం ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే “బ్రహ్మవరం” పీఎస్ పరిధిలో సినిమా చూస్తే తెలుస్తుంది అంటున్నారు […]
Read More