వినూత్నమైన ప్రొమోషన్స్లో ‘విద్యార్థి’ టీం
వినూత్నమైన ప్రొమోషన్స్లో ‘విద్యార్థి’ టీం చేతన్ చీను, బన్నీవోక్స్ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో మహాస్ క్రియేషన్స్ పతాకంపై ఆళ్ల వెంకట్, నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ను హైదరాబాద్లో విడుదల చేశారు. నిర్మాత డి.ఎస్.రావు ఆధ్వర్యంలో ఈ నెల 29న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ అయింది. తెలుగు రాష్ట్రాల అభిమానులను కలిసి సినిమా ముచ్చట్లను వివరిస్తున్నారు. తాజాగా చిత్ర హీరో […]
Read More