పేక మేడలు సినిమా ని సపోర్ట్ చేసిన రానా దగ్గుబాటి, అడవి శేష్, విశ్వక్ సేన్ కి ధన్యవాదాలు – నిర్మాత రాకేష్ వర్రే
పేక మేడలు సినిమా ని సపోర్ట్ చేసిన రానా దగ్గుబాటి, అడవి శేష్, విశ్వక్ సేన్ కి ధన్యవాదాలు – నిర్మాత రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇటీవలే వైజాగ్ మరియు విజయవాడలో వేసిన స్పెషల్ షోస్ […]
Read More