వేములవాడలో ‘దళారి’ మూవీ టీజర్ లాంచ్
వేములవాడలో ‘దళారి’ మూవీ టీజర్ లాంచ్ వేములవాడ: ‘దళారి’ సినిమా టీం సభ్యులు వేములవాడలో సందడి చేశారు. ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ సింగర్స్ నిర్వహించిన గూగులమ్మతల్లి బోనాలు కార్యక్రమంలో ‘దళారి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో దళారి సినిమా హీరో షకలక శంకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీజర్ లాంచ్ అనంతరం చిత్ర దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ కరీంనగర్ జిల్లా […]
Read More