సంగీత దర్శకునిగా నా లక్ష్యం నెరవేరుతోంది – వరంగల్ శ్రీనివాస్
సంగీత దర్శకునిగా నా లక్ష్యం నెరవేరుతోంది – వరంగల్ శ్రీనివాస్ నా కెరీర్‌లో మరో మైలురాయి ‘తారకాసురుడు’ చిత్రం నా ప్రతిభను గుర్తించి సినీ బాట వేశారు దాసరి పలు భాషల్లో అన్ని రకాల పాటలు రాశాను, పాడాను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుతున్నాను పాటల రచయిత, గాయకుడు, నటుడు వరంగల్ శ్రీనివాస్ తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టుకు రంగు రంగుల పూలిస్తున్నాడు. ఆయన కలంలో అన్ని […]
Read More