దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 ‘కథ వెనుక కథ’ టైటిల్.. ఫస్ట్ లుక్ లాంచ్
దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 ‘కథ వెనుక కథ’ టైటిల్.. ఫస్ట్ లుక్ లాంచ్ విశ్వంత్ దుద్దుంపూడి శ్రీజిత ఘోష్, శుభ శ్రీ హీరో హీరోయిన్లుగా సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1గా దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’.కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లాంచ్ మరియు ఫస్ట్ లుక్‌ని గురువారం […]
Read More