“సింహధ్వని “సెన్సార్ పూర్తి
“సింహధ్వని “సెన్సార్ పూర్తి శ్రీ లక్ష్మీ భవాని ఫిలింస్ పతా కంపై హీరో వశిష్ట హీరోయిన్ పావని అండ్ త్రివేణి ముఖ్య పాత్రలుగా ఎస్ ఎస్ స్వామి దర్శకత్వంలో నిర్మాత సోమశేఖర్ నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సింహద్వని.” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఏప్రిల్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ ఎస్ స్వామి మాట్లాడుతూ,”ఇదొక డిఫరెంట్ యాక్షన్ మూవీ. సునీల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా […]
Read More