‘సీతారామపురం’’ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి: ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ ప్రీ`రిలీజ్ వేడుకలో అతిథుల ఆకాంక్ష
‘సీతారామపురం’’ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి: ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ ప్రీ`రిలీజ్ వేడుకలో అతిథుల ఆకాంక్ష శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల […]
Read More