‘సీతా కళ్యాణ వైభోగమే’ సినిమాను థియేటర్లో చూసి ఆదరించండి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హర్షిత్ రెడ్డి
‘సీతా కళ్యాణ వైభోగమే’ సినిమాను థియేటర్లో చూసి ఆదరించండి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హర్షిత్ రెడ్డి సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను జూన్ 21న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం నాడు నిర్వహించిన ఈ ట్రైలర్ లాంచ్ […]
Read More