సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ఆఖరి చిత్రం
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ఆఖరి చిత్రం `ప్రేమ చరిత్ర కృష్ణ విజయం` ట్రైలర్ లాంచ్ నట శేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ఆఖరి చిత్రం `ప్రేమ చరిత్ర కృష్ణ విజయం` చిత్రం ట్రైలర్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించారు. అంబ మూవీ పతాకంపై కన్నడలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న హెచ్ మధుసూదన్ ఈ చిత్రానికి దర్శకత్వం […]
Read More