తమ నిర్మాణ భాగస్వామిగా ఫూ ఎంటర్టైన్మెంట్ ఎజి, స్విట్జర్లాండ్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేసిన హార్న్‌బిల్ స్టూడియోస్
తమ నిర్మాణ భాగస్వామిగా ఫూ ఎంటర్టైన్మెంట్ ఎజి, స్విట్జర్లాండ్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేసిన హార్న్‌బిల్ స్టూడియోస్ *హైదరాబాద్, జూలై 26, 2023:* హార్న్‌బిల్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, డెట్రాయిట్ లో ప్రధాన కార్యాలయం కలిగిన యుఎస్ సాంకేతిక సంస్థ పై స్క్వేర్ టెక్నాలజీస్ కు పూర్తి అనుబంధ మల్టీమీడియా ప్రొడక్షన్ హౌస్ & డెలివరీ సెంటర్ హార్న్‌బిల్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ , ఫూ ఎంటర్టైన్మెంట్ ఎజి, స్విట్జర్లాండ్‌తో అవగాహనా ఒప్పందం (ఎంఒయు) […]
Read More