హీరో శివాజీ చేతుల మీదుగా ఘనంగా “హైడ్ న్ సిక్”మూవీ మోషన్ పోస్టర్ లాంచ్
హీరో శివాజీ చేతుల మీదుగా ఘనంగా “హైడ్ న్ సిక్”మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి, దర్శకుడు బసిరెడ్డి రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. హీరో నటుడు శివాజీ చేతుల మీదుగా ఈ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మూవీ కాస్ట్ అండ్ […]
Read More