‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ క్రైమ్.. కామెడీ.. థ్రిల్లర్ : దర్శకుడు జి.సందీప్
‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ క్రైమ్.. కామెడీ.. థ్రిల్లర్ : దర్శకుడు జి.సందీప్ శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ . శ్రీభారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్ ను విడుదల చేసారు. అనంతరం.. కిరీటి దామరాజు మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేనూ […]
Read More