అరిటాకులో వడ్డించిన అచ్చ తెలుగు భోజనం ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు
అరిటాకులో వడ్డించిన అచ్చ తెలుగు భోజనం ఆర్గానిక్ మామ`హైబ్రీడ్ అల్లుడు `ఫస్ట్ లిరికల్ విడుదల వేడుకలో సి. కల్యాణ్ యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం […]
Read More