అర్జున్‌ టీవియస్‌ షోరూంను ప్రారంభించిన మాజీ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

అర్జున్‌ టీవియస్‌ షోరూంను ప్రారంభించిన మాజీ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

అర్జున్‌ టీవియస్‌ షోరూంను ప్రారంభించిన హరీశ్‌రావు బిఆర్‌యస్‌ మాజీమంత్రి ప్రస్తుత యం.ఎల్‌.ఏ టి.హరీశ్‌రావు రామచంద్రాపురంలోని అర్జున్‌ టివిఎస్‌ షోరూంను ఆరంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను ప్రారంభించారాయన. ఈ సందర్భంగా షోరూమ్‌ను టీవియస్‌ మోటార్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ కెండ్రాజ్‌ జోషి, ఆటోమేటెడ్‌ వర్క్‌ షాప్‌ను విశాల్‌ విక్రమ్‌సింగ్, స్పెర్‌పార్ట్స్‌ కౌంటర్‌ను వరుణ్‌ గుప్తాలు ఆరంభించారు. మా షోరూం ఓపెనింగ్‌కి పెద్ద మనసుతో వచ్చిన హరీశ్‌రావుగారికి, టీవియస్‌ కంపెనీ నుండి వచ్చిన పెద్దలందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను […]

Read More