గ్రాండ్ గా “EMI ఈ అమ్మాయి ” ట్రైలర్ లాంచ్,.. ఈ నెల 10 న గ్రాండ్ రిలీజ్
గ్రాండ్ గా “EMI ఈ అమ్మాయి ” ట్రైలర్ లాంచ్,.. ఈ నెల 10 న గ్రాండ్ రిలీజ్ ప్రపంచంలో అన్ని వస్తువులు EMI లో దొరుకుతాయి. అలాగే అమ్మాయి కూడా EMI లో దొరికితే ఎలా ఉంటుంది అనేదే మా ” EMI ఈ అమ్మాయి “.దొంతు బుచ్చయ్య , బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై నోయల్ సీన్ , బిగ్ బాస్ ఫెమ్ బానుశ్రీ, చమ్మక్ చంద్ర, […]
Read More