ఉగాది సందర్భంగా పాన్ ఇండియా మూవీ ‘రిస్క్’ సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగల్ “సొగసుకే సోకు” ప్రోమో విడుదల
ఉగాది సందర్భంగా పాన్ ఇండియా మూవీ ‘రిస్క్’ సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగల్ “సొగసుకే సోకు” ప్రోమో విడుదల ఇరవైఏళ్ళ క్రితం “దేవుడు వరమందిస్తే… నిన్నే కోరుకుంటాలే!” అనే గీతం అప్పటి యూత్ ని విశేషంగా ఆకట్టుకుని సంచలనం సృటించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఆ పాట సిక్స్ టీన్స్ చిత్రంలోనిది. అయితే సిక్స్ టీన్స్ సీక్వెల్ గా ప్రస్తుతం ఘంటాడి కృష్ణ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తం తో పాన్ ఇండియా […]
Read More