‘కలియుగమ్ 2064’ ట్రైలర్ లాంచ్ చేసిన రాంగోపాల్ వర్మ.. మే 9న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
‘కలియుగమ్ 2064’ ట్రైలర్ లాంచ్ చేసిన రాంగోపాల్ వర్మ.. మే 9న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ‘జెర్సీ’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ‘డాకు మహారాజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్సన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగమ్ 2064’. కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘ఆర్.కె.ఇంటర్నేషనల్’ సంస్థపై కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రమోద్ […]
Read More