కీరవాణి తో తెలంగాణ గీతం చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది – బల్లేపల్లి మోహన్
కీరవాణి తో తెలంగాణ గీతం చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది – బల్లేపల్లి మోహన్ తెలంగాణ ఉద్యమం కోసం రాయబడ్డ జయజయహే తెలంగాణ… అనే పాట తెలంగాణ రాజకీయ నాయకుల కపట కౌగిట్లో నలిగి నలిగి చచ్చిపోయి మళ్ళీ పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. తెలంగాణ ప్రజానికం సంతోషం వ్యక్తం చేసే పరిణామం ఇది. తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకెత్తించిన ఈ అద్భుత గీతాన్ని అందెశ్రీ ఎంతో అద్భుతంగా రాసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ […]
Read More