‘గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి…’
‘ఓరి దేవుడా’ చిత్రం నుంచి బ్యూటీఫుల్ రెయిన్ సాంగ్ ‘గుండెల్లోన…’ రిలీజ్.. కట్టిపడేస్తోన్న అనిరుధ్ వాయిస్ ‘గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి…’ జాగ్రత్తగా చూసుకుంటాను అని తన ప్రేయసి బుజ్జమ్మకి చెబుతున్నారు హీరో విశ్వక్ సేన్. ఇంతకీ ఆ బుజ్జమ్మ ఎవరు.. ఆమెను విశ్వక్ సేన్ ఎందుకు ప్రేమించాడు.. అనే విషయాలు తెలియాలంటే మాత్రం ‘ఓరి దేవుడా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న […]
Read More