చిన్న బడ్జెట్ సినిమాలకి పెద్ద దిక్కుగా మారిపోయిన అనన్య నాగళ్ళ
చిన్న బడ్జెట్ సినిమాలకి పెద్ద దిక్కుగా మారిపోయిన అనన్య నాగళ్ళ రూ.5 కోట్ల లేడి ఓరియంటెడ్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా మారిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు బిగ్ ఆప్షన్ అయిపోయిన నాగళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలని తక్కువ చేసి చూస్తారు, వాళ్ళకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ వంటి వెపన్స్ కలిగి ఉంటే కచ్చితంగా […]
Read More