జీవీ రావు రూపొందించిన “ఏ శక్తీ ఆపలేదు నవభారత ప్రగతిని” సాంగ్ రిలీజ్
జీవీ రావు రూపొందించిన “ఏ శక్తీ ఆపలేదు నవభారత ప్రగతిని” సాంగ్ రిలీజ్ క్వాలిటీ ఆఫ్ ఓటింగ్, 75 భారత స్వాతంత్ర్యంలో సాధించిన ఎన్నో ఘన విజయాలను నేపథ్యంగా ఎంచుకుని పాట రూపంలో వ్యక్తపరుస్తూ జీవీ రావు “ఏ శక్తీ ఆపలేదు నవభారత ప్రగతిని” అనే పాటను రూపొందించారు. మౌనశ్రీ మల్లిక్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు డా. యశో కృష్ణ సంగీతాన్ని అందించారు. సింగర్ హైమత్ మహమ్మద్ పాడారు. ఏ శక్తీ ఆపలేదు నవభారత ప్రగతిని […]
Read More