‘తలా’మూవీ తెలుగు అండ్ తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి
‘తలా’మూవీ తెలుగు అండ్ తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రణం మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. తలా అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్ర ట్రైలర్ కు తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ట్రైలర్ రాలేదు […]
Read More