తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా’
తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ ▪️ తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ ▪️ ‘పా.. పా..’ పేరుతో తెలుగులో విడుదల ▪️ డిసెంబర్ 13న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో విడుదల తెలుగు తెరపైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. […]
Read More