హైదరాబాద్‌లో తమ సరికొత్త షోరూమ్‌ని ప్రారంభించిన లగ్జరీ రీటైలర్‌లో అగ్రగామి అజా ఫ్యాషన్స్ – స్పెషల్ గెస్ట్‌గా విలక్షణ, పాపులర్ నటి తమన్నా భాటియా
హైదరాబాద్‌లో తమ సరికొత్త షోరూమ్‌ని ప్రారంభించిన లగ్జరీ రీటైలర్‌లో అగ్రగామి అజా ఫ్యాషన్స్ – స్పెషల్ గెస్ట్‌గా విలక్షణ, పాపులర్ నటి తమన్నా భాటియా ఫిబ్రవరి 10, 2023: ఇండియన్ ఫ్యాషన్ రంగంలో అగ్రగామిగా పేరుంది అజా ఫ్యాషన్స్‌కి. మోడ్రన్ లగ్జరీ సర్వీసులలో అత్యుత్తమంగా పేరు తెచ్చుకున్న అజాను డాక్టర్ అల్కా నిషార్ 2005లో ప్రారంభించారు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ ఫ్యాషన్ అథారిటీగా వెలుగుతోంది అజా. ముంబై, ఢిల్లీలో ఇప్పటికే పలు స్టోర్లున్నాయి అజాకి. తాజాగా హైదరాబాద్‌లో […]
Read More