ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ‘దీక్ష’ మూవీ టాకీ పార్ట్ పూర్తి
ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ‘దీక్ష’ మూవీ టాకీ పార్ట్ పూర్తి ఆర్.కె. ఫిలింస్, స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్ కుమార్, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ను తెలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్ కే గౌడ్, హీరో కిరణ్, నటి తులసి. ఈ […]
Read More