ప్రముఖ కమెడియన్ అలీ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన “చండీ దుర్గమా” సినిమా
ప్రముఖ కమెడియన్ అలీ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన “చండీ దుర్గమా” సినిమా మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. […]
Read More