బర్త్ డే వేడుకలు జరుపుకున్న….అందాల నటి నందిని రాయ్
సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకున్న….అందాల నటి నందిని రాయ్ చిన్న తనంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి తన అందం, అభినయంతో పలు అందాల పోటీల్లో పాల్గొని తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది నందిని రాయ్.2011 లో “040” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నందిని రాయ్ మాయ,ఖుషి ఖుషీగా , మోసగాళ్లకు మోసగాడు మరియు సిల్లీ ఫెలోస్.శివరంజని వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు లో సహజ […]
Read More