“మిస్ శెట్టి,మిస్టర్ పోలిశెట్టి” గా రాబోతున్న అనుష్క,నవీన్ పోలిశెట్టి. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్, అన్ని సౌత్ భాషల్లో సమ్మర్ లో మూవీ రిలీజ్
“మిస్ శెట్టి,మిస్టర్ పోలిశెట్టి” గా రాబోతున్న అనుష్క,నవీన్ పోలిశెట్టి. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్, అన్ని సౌత్ భాషల్లో సమ్మర్ లో మూవీ రిలీజ్ బాహుబలి తో దేవసేనగా ప్రపంచం వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ అనుష్క, మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేశారు. వీరి కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పుడే పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. […]
Read More