‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది..చిత్ర దర్శకుడు శివ పాలడుగు

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది..చిత్ర దర్శకుడు శివ పాలడుగు

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది..చిత్ర దర్శకుడు శివ పాలడుగు అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాతో […]

Read More