యాంకర్ రష్మీ చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభమైన దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ

యాంకర్ రష్మీ చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభమైన దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ

యాంకర్ రష్మీ చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభమైన దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ హైదరాబాద్ లో  అతిపెద్ద దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభోత్సవం గురువారం రోజున అంగరంగ వైభవంగా  జరిగింది. నటి, యాంకర్ రష్మీ ముఖ్య అతిధిగా వచ్చి దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీని  ప్రారంభించారు. ఈ అకాడమీలో మేకప్, హెయిర్, బ్రైడల్, శారీ డ్రాపింగ్ కు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమం అనంతరం యాంకర్ రష్మీ మాట్లాడుతూ.. వేణు అన్న చాలామంచి మేకప్ […]

Read More