లింగడు చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది : హీరో శ్రీకాంత్‌

లింగడు చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది : హీరో శ్రీకాంత్‌

లింగడు చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది : హీరో శ్రీకాంత్‌ సుధా అర్జున, అంబికా వాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “లింగడు”. “ద గివర్‌ ఆఫ్‌ సాల్వేషన్‌” అనెది ఉపశీర్షిక. కె.ఎస్‌. రవీంద్ర నాయక్‌ రచన, దర్శకత్వం వహిస్తుండగా పెండ్లి ప్రభాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. “లింగడు” చిత్ర ట్రెటిల్‌ ఫస్ట్‌ లుక్‌ని ఇటీవల ప్రముఖ నటులు శ్రీకాంత్‌ చెతులమిదుగా విడుదల చెసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర దర్శకులు కె.ఎస్‌. రఏంద్ర మాట్లాడుతూ.. “లింగడు” చిత్రం […]

Read More