“సఃకుటుంబానాం” స్వచ్చమైన తెలుగింటి టైటిల్ – చిత్ర యూనిట్
“సఃకుటుంబానాం” స్వచ్చమైన తెలుగింటి టైటిల్ – చిత్ర యూనిట్ మహాదేవ గౌడ్ నూతనంగా నిర్మిస్తున్న సినిమా ‘సఃకుటుంబానాం’ హెచ్ ఎన్ జి సినిమాస్ బ్యానర్ లో మొదలైంది. ఉదయ్ శర్మ రాచనా, దర్శకత్వం చేయగా, రామ్ కిరణ్ హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు, హీరోయిన్ గా మేఘ ఆకాష్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నిర్మాత మహాదేవ గౌడ్ మాట్లాడుతూ: ప్రేక్షకుల నుండి మంచి స్పందన […]
Read More